Bharat Aawaz
రామంతాపూర్ సత్య సాయి స్కూల్ న్యూస్
పిల్లలా భవిష్యత్తు ఈరోజుల్లో తల్లి తండ్రులా చేతుల్లో వుంది దయచేసి వారితో స్నేహ పూర్వక మాటలు. వారితో స్పెండ్ చేయడం. వారి ఇష్టాలు. వారి అలవాట్లా విషయంలో తగు జాగ్రత్త వహించాలి.. దయచేసి మీరు మీ జాబ్స్ లో బిజీగా ఉండి వారిని వారిని మనస్సును గాయ పరచడం.. వారి మెదడు లో అన్ని గుర్తుపెట్టుకొని వీళ్ళు ఇంతే అనే భావన వాళ్ళకి రానివ్వకండి దయచేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత సమయం కేటాయించండి తల్లితండ్రులారా...
8 Views