*🔊సివిల్స్ ఇంటర్య్వూకు ఎంపికైన 31 మందికి మరో రూ.లక్ష చొప్పున సాయం: సింగరేణి*
*🍥రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద గతంలో రూ.లక్ష చొప్పున సాయం పొందిన 158 మంది అభ్యర్థుల్లో... సివిల్స్ ఇంటర్య్వూకు 31 మంది ఎంపికైనట్లు సింగరేణి సంస్థ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరికి మరోసారి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మెయిన్స్‌కు ఎంపికైన 158 మందికి రూ.లక్ష చొప్పున రూ.1.58 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని గతంలో ఈ సంస్థ అందజేసింది. ఈసారి ప్రోత్సాహక మొత్తాలను నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో జమచేసే విధానాన్ని అమలు చేశారు. ఇంటర్య్వూకు ఎంపికైన 31 మందికి రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి తెలిపారు.*

4 Views