తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కొత్త మోడల్‌ను రూపొందించినట్లు రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. రూ.5 లక్షల వ్యయంతో 15-20 రోజుల్లోనే ఓ ఇంటి నిర్మాణం పూర్తయినట్టు ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. నాణ్యమైన ఇంటిని బడ్జెట్లోనే నిర్మించేందుకు కాల్జన్ సంస్థ ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొత్త డిజైన్‌లో మోనోలిథిక్...