హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 పోటీలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సూచించారు. క్రీడా పోటీల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి అంశాన్ని పకడ్బందీగా పర్యవేక్షించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఖేలో ఇండియా యూత్...