ఈ రోజు నిజామాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారిని స్థానిక ఆర్ అండ్ బి (R&B) అతిథి గృహంలో నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్ గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఈ భేటీలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ భేటీలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
34 Views