హైదరాబాద్లోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు పొందిన నాణెం అందుకునేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. నాణెం కోసం ఏర్పాటైన క్యూల్లో వేలాది మంది పాల్గొని దర్శనం, పూజలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఆలయం చుట్టుపక్కల రద్దీ నేపథ్యంలో ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాల...