విజయ హైస్కూల్లో ఘనంగా 45వ టాలెంట్ షో
విజయ హైస్కూల్లో 45వ టాలెంట్ షో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నృత్య ప్రదర్శనలు నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

10 Views