రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 5వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్లో రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గురువారం క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

5 Views