Bharat Aawaz
హనుమకొండ, వరంగల్ జిల్లా RPల ముఖ్య నాయకుల సమావేశం

ఈరోజు హనుమకొండ మరియు వరంగల్ జిల్లాలకు చెందిన RPల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో RPల సమస్యలు, వారి హక్కులు, సంక్షేమం మరియు యూనియన్ బలోపేతం వంటి అంశాలపై చర్చించడం జరిగింది. RPలందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది.

ఈ సమావేశానికి RPల రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సునీత గారు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దొడ్డి స్వర్ణలత గారు ముఖ్య నాయకులుగా పాల్గొనగా, హనుమకొండ మరియు వరంగల్ జిల్లాలకు చెందిన RPలందరూ పాల్గొన్నారు.

RPల ఐక్యతే మన బలం…
RPల హక్కుల సాధనే మన లక్ష్యం అని ఆర్పీ లత అన్నరు.
25 Views