🚨 పగటిపూట ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు!
నవీపేట్ పోలీసుల ఆధ్వర్యంలో ముగ్గురు నిందితుల అరెస్ట్. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడిన ముఠా నుంచి లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, హోండా సిటీ కారు, నకిలీ నంబర్ ప్లేట్లు, ఇనుప రాడ్లు స్వాధీనం.
మొత్తం 11 దొంగతనం కేసుల్లో నిందితుల ప్రమేయం గుర్తింపు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించిన నిజామాబాద్ సిపి శ్రీ పి. సాయి చైతన్య, IPS.

24 Views