Writing
ఇందూరులో అవినీతి రహిత పాలనకు హనుమంతరావు చేరికతో కొత్త బలం
దశాబ్దాల అనుభవం.. తిరుగులేని అంకితభావంతో ప్రజాసేవకు సిద్ధమైన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు గారి చేరిక ఇందూరులో అవినీతి రహిత పరిపాలన వ్యవస్థ స్థాపనకు మరింత బలాన్ని చేకూర్చనుంది.
పరిపాలనా రంగంలో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవం, సేవాభావం ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఆయన చేరికతో ఇందూరులో అభివృద్ధి, పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

23 Views