డీపీ రాయ్‌ను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
ఏఐసీసీ సీనియర్ నాయకులు డీపీ రాయ్ గారిని ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తాహెర్ బిన్ హందాన్, గడుగు గంగాధర్, ఉబేదుల్లా కొత్వాల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

25 Views