తేది 04 నవంబర్ 2026 బాన్సువాడ నియోజకవర్గం
బిర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు,
👉 రైతునగర్ గ్రామంలో రూ,10 లక్ష లతో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘ భవనాన్ని ప్రారంభించారు,
👉 రైతునగర్: రూ,30 లక్ష లతో నిర్మించిన ఆహార ధాన్యాల నిల్వ భవనాన్ని ప్రారంభించారు,
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్, మాజీ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు,బాన్సువాడ RDO శ్రీ రవీందర్ రెడ్డి, మరియు మండల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

25 Views