Bharat Aawaz
ఆసిఫాబాద్‌లో ఘనంగా కుమురం భీం స్మారక జెండా ఆవిష్కరణ పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కుమురం భీం స్మారక జెండా ఆవిష్కరణ మరియు వర్ధంతి వారోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా రాజ్ గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్మారక జెండాను ఆవిష్కరించి, విప్లవ వీరుడు కుమురం భీం...
42 Views