మోడీగడ్డకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు – మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వాగ్వాదం
మోడీగడ్డకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఆయనను ముందుకు వెళ్లకుండా నిలువరించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

34 Views