మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) – రాష్ట్ర వాటా నిధుల విడుదల
ఎంపీ అర్వింద్ అన్న గారి నిరంతర కృషికి అభినందనలు!
1\. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రాష్ట్ర వాటా నిధుల కోసం ఎంపీ అర్వింద్ అన్న గారు గత రెండేళ్లుగా నిరంతరం కృషి చేశారు.
2\. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను ముందుగానే విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదలలో జాప్యం జరిగింది.
3\. ఈ సమస్య పరిష్కారం కోసం ఎంపీ అర్వింద్ అన్న గారి ఆధ్వర్యంలో ఇందూరు బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది.
4\. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారితో పాటు ఇతర మంత్రులను కలిసి పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఎంపీ అర్వింద్ అన్న గారు విజ్ఞప్తి చేశారు.
5\. ఎంపీ అర్వింద్ అన్న గారి నిరంతర కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 9 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
6\. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇందూరులో ఫ్లైఓవర్లు, ఆర్.ఓ.బి.లు, ఆర్.యు.బి.ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేందుకు కృషి చేస్తున్న ఎంపీ అర్వింద్ అన్న గారికి సమస్త ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు

41 Views