Bharat Aawaz
రోడ్డు ప్రమాద క్షతగాత్రులను కాపాడిన జీడిమెట్ల పోలీసులు.

జీడిమెట్ల ఠాణా ముందు రోడ్డులో.. యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సు

వేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టిన కేటీఎం బైక్

భారీ శబ్దం రావడంతో బయటకు వచ్చిన పోలీసుల.

ద్విచక్ర వాహనంపై నుంచి ఇద్దరు వ్యక్తులు కింద పడి తీవ్ర గాయాలతో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.

108 వాహనం కోసం ఎదురు చూడకుండా

ఆటో లో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఓ ఎస్సై, కానిస్టేబుళ్లు .

ఇద్దరూ సురక్షితం.. కేసు నమోదు.
16 Views 214 Views