Bharat Aawaz
ఈయనొక మాజీ ప్రజా ప్రతినిధా?? లేక
వీధి రౌడీనా???

నడిరోడ్డుపై ఒక సాధారణ డ్రైవర్ పై చేయి చేసుకోవడమే కాక తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించించడం మానవత్వం ఉన్న ఎవరైనా ఖండించాల్సిందే...!

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంది. తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు కూడా ఉంది. కానీ ఆ హక్కు పేరుతో ఒక సామాన్య వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు..

ఈ ఘటనపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిజనిజాలు తేల్చి, చట్టప్రకారం చర్యలు తీసు
కోవాలి.
37 Views