ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో మైనారిటీ ప్రజల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా మైనారిటీ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ కలీమ్ గారిని వార్డులోని మైనారిటీ నాయకులు, ప్రజలు కలిసి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. గౌరవ ముఖ్యమంత్రి...