Bharat Aawaz
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు పిడిఎస్‌యు వినతి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ ఆటస్థలానికి అడ్డంకిగా ఉన్న కరెంట్ స్తంభాలను వెంటనే తొలగించి, పక్క నుండి వేయాలని ప్రగతిశీల ప్రజల విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కె హరిత ఐఏఎస్ గారికి, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలపై గ్రీవెన్స్ సందర్భంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా...
69 Views