Bharat Aawaz
బురఖా ధరించి రెక్కీ.. బ్యాగులో కటింగ్ మిషన్.. రూ.70 లక్షల సొత్తు అపహరణ
బాధితుడి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, బురఖా ధరించి బ్యాగుతో ఇంట్లోకి ప్రవేశించి కొంతసేపటి తర్వాత బయటకు వెళ్తున్న మహిళ దృశ్యాలు లభించాయి. విచారణలో జయ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యాభ్యాసం మధ్యలోనే నిలిపివేత.. నిందితురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు...
85 Views