పేద ప్రజల ఓట్లను తొలగిస్తున్నారు: తాహెర్ బిన్ హందాన్
రైళ్లు రద్దయినప్పటికీ ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఓటు బచావో – దేశ్ బచావో (ఓటును కాపాడండి – దేశాన్ని రక్షించండి) నినాదంతో నిజామాబాద్‌కు చెందిన నాయకులు ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఓటరు జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు.
తెలంగాణ భవన్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని తాహెర్ బిన్ హందాన్ ఆరోపించారు.

87 Views