Bharat Aawaz
ట్రాక్టర్ ను డీ కొన్న కారు,ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం,వాల్మీకిపురం - నవంబర్ 01 : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం లో ఆదివారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ఘటనా స్థలం లోనే మృతి.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు వాల్మీకిపురం మండలం తరిగొండ రోడ్డు లోని వడ్డిపల్లి కి చెందిన వెంకటప్ప 30 సం" తన ట్రాక్టర్ లో ఇసుక లోడుచేసుకొని మదనపల్లికి వెళ్తుండగా మార్గమధ్యం లోని కాశీరావు పేట ఫ్లైఓవర్ బిడ్జ్ వద్ద ఎదురుగా వచ్చి డీకొన్న కారు ఘటన లో ట్రాక్టర్ డ్రైవర్ అదే ట్రాక్టర్ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి.
దర్యాప్తు చేస్తున్న వాల్మీకిపురం పోలీసులు
82 Views