Bharat Aawaz
జనకాపూర్‌లో భూలాయి కోలాహలం. కమిషనర్‌ను ఘనంగా సన్మానించిన కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మునిసిపాలిటీలోని జనకాపూర్ లోని 1వ వార్డులో భూలాయి వేడుకలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగాయి. సంస్కృతి ఉట్టిపడేలా సాగిన ఈ సంబరాల్లో ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారితో పాటు వార్డు ప్రజలు కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఎంతో ఆహ్లాదకరమైన...
104 Views