Bharat Aawaz
నందవరం మండలం జడ్పిటిసి ప్రచారం జోరు
ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు
నందవరం మండలంలో నీ గురజాల. సోముల గూడూరు. కనకవీడు ఇంటింటి ప్రచారంలో ఎంపీటీసీ అభ్యర్థులు జడ్పిటిసి అభ్యర్థి బోయ బజారమ్మగారు గ్రామ లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
66 Views