🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా కార్యాలయ ఎగ్జిక్యూటివ్, మినిస్టీరియల్ సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా అటవీ శాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ చౌరస్తా వరకు సిబ్బందితో...