Bharat Aawaz
బీఆర్‌ఎస్ నాయకుల విమర్శలు సరికాదు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
• గుండి బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వమే. • కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సమాధానం చెప్పాలి. • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్. 🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తీవ్రంగా ఖండించారు. కుమురం భీం...
104 Views