50 శాతం పనులు పూర్తి.. నిరంతరంగా కొనసాగుతున్న పనులు
పనుల పురోగతిని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
హెచ్ఎంటీ నగర్, నాచారం:
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని HMT నగర్ పెద్ద చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ శ్రీ ఏ.వి. రంగనాథ్ పర్యవేక్షణలో చేపట్టిన చెరువు అభివృద్ధి పనుల పురోగతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పనులు జరుగుతున్న...