Bharat Aawaz
కొత్త ఖాజీ నియామకాన్ని నిలిపివేయాలని డిమాండ్: ఆసిఫాబాద్‌లో ముస్లిం మత పెద్దల ఆగ్రహం
🎤ఆసిఫాబాద్, (భారత్ఆ వాజ్ ప్రతినిధి): ఆసిఫాబాద్ పట్టణంలో కొత్త ఖాజీ నియామక వివాదం తీవ్ర రూపం దాల్చింది. కొత్తగా చేపడుతున్న ఖాజీ నియామక ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక జామా మసీదు వద్ద ముస్లిం మత పెద్దలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. గత 1992వ సంవత్సరం నుండి ఇక్కడ నిరంతరాయంగా సేవలు అందిస్తున్న పాత ఖాజీ అబ్దుస్సలాంనే యథావిధిగా ఆ పదవిలో కొనసాగించాలని వారు...
96 Views