🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురంభీం ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు మహిళల సమస్యకు స్థానిక నాయకులు సత్వర పరిష్కారం చూపి తమ ఉదారతను చాటుకున్నారు. స్థానిక మహిళలు ప్రతి ఏటా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆడుకునే సాంప్రదాయ జానపద ఆట ‘భూలాయి’ (బతుకమ్మ తరహా ఆట) ఆడే ప్రదేశం బురదమయంగా మారడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక మహిళలు తమ నాయకుడు, డీసీసీ...