తుఫాన్ ప్రభావంతో అమలకూడియా, పూర్ణభద్ర గ్రామాల్లో ఇబ్బందులు
తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్కు గ్రామస్తుల వినతి
పలాస, అక్టోబర్ 29: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం అమలకూడియా గ్రామపంచాయతీ పరిధిలోని అమలకూడియా, పూర్ణభద్ర గ్రామాలు ముంపు గ్రామాలుగా (ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా) నమోదై ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో ఈ గ్రామాల్లో గడ్డ పొంగిపొర్లుతుండగా, పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర...