Bharat Aawaz
విజయనగరం ముద్దుబిడ్డ.. నవతరం రాజకీయ ఆశాజ్యోతి: కొండపల్లి శ్రీనివాస్
యువ నాయకత్వానికి శిఖరం.. ప్రగతి దిశగా గజపతినగరం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమగ్ర ప్రస్థానం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో నవతరం యువ నాయకత్వానికి దిక్సూచిగా నిలుస్తున్న నాయకుడు కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లా రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, తన సొంత శ్రమ, నిరాడంబరత మరియు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నైజంతో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం...
183 Views