Bharat Aawaz
Arnab Cyclone Disaster
తీవ్ర తుపాను 'అర్నబ్'.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలుల బీభత్సం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'అర్నబ్' ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. కాకినాడ, యానాం, బాపట్ల మధ్య తీరం దాటే క్రమంలో కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటివరకు జరిగిన...
97 Views