*శ్రీయుత గౌరవనీయులైన*
గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, తదితరులు మరియు VDC సభ్యులకు,
*కులాస్ పూర్ గ్రామం,*
*మొగ్పాల్ మండల్,*
*నిజామాబాద్ జిల్లా,*
*తెలంగాణ.*
*విషయం :- గ్రామ ప్రధాన రహదారిపై తెల్ల గీతలు (White lines) మరియు రిఫ్లెక్టర్ స్టడ్స్ (Reflective studs) ఏర్పాటు చేయమని కోరుతూ.*
ఆర్యా,
మన కులాస్ పూర్ గ్రామంలో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నవి. రైతులందరూ ప్రధాన రహదారిపై ధాన్యాన్ని...