ప్రజాసేవే ఊపిరి.. పర్యాటక, సాంస్కృతిక వికాసమే ధ్యేయం: రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సమగ్ర రాజకీయ ప్రస్థానం
రాజకీయాల్లో పదవులు సాధించడం ఒక ఎత్తయితే, పొందిన బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తూ, నిలబడిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం మరొక ఎత్తు. ఆ ద్వితీయ మార్గంలో పయనిస్తూ, క్లీన్ ఇమేజ్, నిరాడంబరత, అంకితభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన...