Bharat Aawaz
అక్షర బ్రహ్మల గొంతుకగా మారిన నిరంతర శ్రామికుడు: గాదె శ్రీనివాసులు నాయుడు
ఆశయాల అక్షర యోధుడు.  గాదె శ్రీనివాసులు నాయుడు రాజకీయ రంగంలో పదవులను సాధించడం ఒక ఎత్తయితే, నిలబడిన సిద్ధాంతానికి కట్టుబడి, సేవా నిరతితో లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం మరో ఎత్తు. ఆ ద్వితీయ మార్గంలో పయనిస్తూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ లోకానికి అభయహస్తంగా నిలిచిన ధీరుడు డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి మూడుసార్లు...
Like
1
174 Views