ప్రజావాణిలో 39 ఫిర్యాదులు స్వీకరించిన నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
నిజామాబాద్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సిపి. సాయి చైతన్య,39 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా విని, వాటిని త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు

11 Views