మినీ ట్యాంక్ బండ్ ప్రస్తుతం అంధకారం.. ఒకప్పుడు విద్యుత్ వెలుగులతో కళకళ! 💡
నిజామాబాద్ మినీ ట్యాంక్ బండ్‌లో ప్రస్తుతం విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో చీకట్లు అలుముకున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మినీ ట్యాంక్ బండ్ ఇలా విద్యుత్ దీపాల వెలుగులతో, పచ్చని చెట్ల అందాలతో ఆకట్టుకునేది.నాడు రాత్రివేళ కూడా ఆహ్లాదకరంగా కనిపించిన ఈ ప్రాంతం నేడు ఆ వెలుగులను కోల్పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలు చేపట్టడమే కాదు.. వాటిని నిరంతరం నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం కూడా!
మినీ ట్యాంక్ బండ్‌లో విద్యుత్ దీపాలను పునరుద్ధరించి, గతంలో మాదిరిగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

11 Views