Bharat Aawaz
నిజామాబాద్ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఇంకా ఎందుకు పూర్తి కాలేదు? పెండింగ్ నిధులు విడుదల చేసి, బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహిస్తున్నాం.

📅 తేదీ: 27 అక్టోబర్ 2026, మంగళవారం
⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 వేదిక: మాధవ్ నగర్ ROB, బైపాస్ క్రాస్ రోడ్, నిజామాబాద్
15 Views