స్వామియే శరణం అయ్యప్ప!
ఈరోజు అయ్యప్ప మాలధారణ చేసుకుని, ఇందూరు నుండి శబరిమలై వరకు కొనసాగే 45 రోజుల మహా పాదయాత్రను భక్తిశ్రద్ధలతో ప్రారంభించడం జరిగింది.
ఆ స్వామి అయ్యప్ప వారి దివ్య ఆశీస్సులతో పాదయాత్ర విజయవంతంగా సాగాలని, యాత్రలో పాల్గొనే ప్రతి స్వామికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఆరోగ్యంగా, సురక్షితంగా శబరిమలై చేరుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను

8 Views