Bharat Aawaz
చిల్లర కోసం బస్సు కండక్టర్ నెట్టివేసిన ప్యాసింజర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ కార్యాలయం, మణుగూరు ఆర్టీసీ బస్సు కండక్టర్‌ను బస్సులో నుంచి నెట్టివేసిన మహిళ అరెస్ట్ ఆదివారం ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకునే విషయంలో మహిళా ప్రయాణికురాలు బస్ కండక్టర్‌తో గొడవకు దిగింది. ఈ క్రమంలో మిట్టగూడెం సమీపంలో సదరు మహిళ కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేయడంతో, కండక్టర్ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో కాళ్లకు...
13 Views