ఇందూరు నుంచి శబరిమల వరకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహా పాదయాత్రను ప్రారంభించడం జరిగింది.
అయ్యప్ప స్వామి ఆశీస్సులతో 40 మంది స్వాములు సుమారు 45 రోజుల పాటు చేపట్టే ఈ పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నరు .
ఈ కార్యక్రమంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గుండయ్య గురుస్వామి గారు, ఆగమయ్య గురుస్వామి గారు, ప్రధాన అర్చకులు రమేష్ గురుస్వామి గారు తదితరులు పాల్గొన్నారు.

24 Views