Bharat Aawaz
బిగ్ బ్రేకింగ్

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం మాచాపురం ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా పులచింత గ్రామానికి చెందిన మఠం వీరభద్రయ్య స్వామి గారి పత్ని *శ్రీమతి మఠం హైమావతి* గారిని ఖరారు చేశారు. హాలహర్వి 1 ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా బోయ కు *భీమయ్య ను ఆదోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు *బీఫాం* అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డా. మఠం రాజశేఖర్ స్వామి, మండల ఉపాధ్యక్షులు రజక తిమ్మప్ప మండల సీనియర్ నాయకులు గురజాల అయ్యప్ప రెడ్డి, హాలహర్వి సీనియర్ నాయకులు మడ్రి అమృత్ కుమార్ పాల్గొన్నారు.
18 Views