FSSAI లైసెన్స్ లేకుండానే స్వీట్ షాప్ నిర్వహణ?
తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు.. దుకాణం మూసివేతకు ఆదేశాలు!
హైదరాబాద్, అక్టోబర్ 26:
హైదరాబాద్లోని తార్నాక ప్రాంతంలో ఉన్న సుదర్శన్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్ దుకాణంపై ఆహార భద్రతా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సరైన FSSAI లైసెన్స్ లేకుండా దుకాణాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు వార్తా కథనాలు...