Bharat Aawaz
బ్రేకింగ్ న్యూస్ | తార్నాకలో సుదర్శన్ రెడ్డి స్వీట్ హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి!
  FSSAI లైసెన్స్ లేకుండానే స్వీట్ షాప్ నిర్వహణ? తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు.. దుకాణం మూసివేతకు ఆదేశాలు!   హైదరాబాద్, అక్టోబర్ 26:   హైదరాబాద్‌లోని తార్నాక ప్రాంతంలో ఉన్న సుదర్శన్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్ దుకాణంపై ఆహార భద్రతా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సరైన FSSAI లైసెన్స్ లేకుండా దుకాణాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు వార్తా కథనాలు...
152 Views