Bharat Aawaz
కరీంనగర్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాత్రివేళ ఇండ్లలోకి పొగ చోచ్చుకపోయి వృద్ధులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కలుషిత గాలి పీర్చి అనారోగ్యం పాలవుతున్నామని దాన్ని చుట్టుపక్కల కాలనీలా వారు ఆరోపిస్తున్నారు.
26 Views