ఎల్నీనో ప్రభావంతో ఎన్ఐటిలో నీటి కొరత నైపద్యంలో పొదుపుగా వినియోగించాలని రిజిస్టర్ సర్కిల్ జారీ చేశారు వాహన శుభ్రత పచ్చకబాయలకు నీటిని పెట్టడం వంటి అవసరాల లేని వాటికి తాగు నీటిని వాడకాన్ని నిలిపివేశారు హాస్టల్లో క్వార్టర్లపై నీటిని పొదుపుగా వాడాలని ఎక్కడైనా లీకేజీ ఉంటే వెంటనే సమాచారం అందించాలని సూచించారు అవసరాన్ని బట్టి నీటి సరఫరా వేళలు నియంత్రించనున్నారు
26 Views