వెంకటాపురం గ్రామంలో గుజిలేవారి గృహప్రవేశం, నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో శ్రీమతి, శ్రీ గుజిలే రమ–శ్రీను మరియు శ్రీమతి, శ్రీ గుజిలే విజయలక్ష్మి–రాము కుటుంబాల ఆధ్వర్యంలో నిర్వహించిన గృహప్రవేశం మరియు నామకరణ మహోత్సవం కార్యక్రమానికి నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన గృహప్రవేశం చేసుకున్న కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నామకరణ మహోత్సవంలో చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించి, ఆ చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి గుజిలే రమ–శ్రీను, గుజిలే విజయలక్ష్మి–రాము కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు...

29 Views