Bharat Aawaz
ఇందూరు నగరంలోని 19వ డివిజన్‌లో నీలకంటేశ్వర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో పాల్గొ న ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలందరూ ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకం. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఇందూరు ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ గారు, ఎర్రం సుధీర్ గారు, న్యాలం సునీత రాజు గారు, బంటు ప్రీతి ప్రవీణ్ గారు, పవన్ ముందడ గారు, మారవార్ కృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.
38 Views