నగరంలోని గాజుల్ పేట్ లో గల చిలుకల చిన్నమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే. ధనపాల్ సూర్యనారాయణ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్ మల్కాయి మహేందర్ గారు , మాజీ కార్పొరేటర్ బాలకిషన్ గారు , నాయకులు కోరడి కిరణ్ గారు , సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు.